జాతీయం
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
-అద్వానీ గైర్హాజరు పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు గోవాలో ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు పనాజీ వేదికగా రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ అగ్రనేత అద్వానీ…
