జిల్లా వార్తలు
భాజపా జెండా ఆవిష్కరణ
సదాశివనగర్: మండలంలోని పద్మాజీవాడీ చౌరస్తాలో శనివారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బానాల లక్ష్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ పార్టీ హిందూ సంస్కృతిని పరిరక్షిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీను…
