Featured News
భాజపా నుంచి జెఠ్మలానీ వెలి
ఢిల్లీ: భాజపా సీనియర్‌నేత, ఆ పార్టీ ఎంపీ రాం జఠ్మలానీపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గడ్కరీ నాయకత్వంతో పాటు సీబీఐ డైరెక్టర్ నియామకంపై పార్టీ వైఖరిని జెఠ్మలనీ ప్రశ్నించటం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు దారి తీసింది.…

