Wednesday, 4 November 2026

భాజపా నుంచి జెఠ్మలానీ వెలి

 

ఢిల్లీ: భాజపా సీనియర్‌నేత, ఆ పార్టీ ఎంపీ రాం జఠ్మలానీపై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గడ్కరీ నాయకత్వంతో పాటు సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై పార్టీ వైఖరిని జెఠ్మలనీ ప్రశ్నించటం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు దారి తీసింది. పార్టీ నాయకత్వాన్ని జెఠ్మలానీ విమర్శిస్తున్న తీరు పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి దారి తీసిందని దీంతో ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందిగా భాజపా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *