Wednesday, 4 November 2026

భాజపా ప్రచార సారథిగా మోడీ తొలి ప్రసంగం

అంతర్జాతీయం

భాజపా ప్రచార సారథిగా మోడీ తొలి ప్రసంగం

పఠాస్‌కోట్‌ : భాజపా ప్రచారసారథి హోదాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా పంజాబ్‌లోని పఠస్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ దుర్ఘటన గురించి మాట్లాడుతూ యావత్‌ దేశం ఆ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.…