తెలంగాణ
భానుడి భగభగకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు జనాలు బయటకు రావడం లేదు. అత్యధికంగా రామగుండంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 44 డిగ్రీలు,…
