జాతీయం
భారత వీసా నిబంధనల సరళీకరణ
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. విదేశీ పర్యటాకులపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను ఇమ్మిగ్రేషన్ అధికారులు తొలగించారు. ఒకసారి భారత్‌కు వచ్చి వెళ్లిన విదేశీయుడు మళ్లీ భారత్‌కు రావాలంటే కనీసం 60 రోజుల అనంతరమే దరఖాస్తు…
