వార్తలు
భారత సంతతికి చెందిన జర్నలిస్ సస్పెండ్ చేసిన టైమ్ పత్రిక
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్‌ను టైమ్ పత్రిక సస్పెండ్ చేసింది. టైమ్ పత్రిక కాలమిస్ట్‌గా పనిచేస్తూ టైమ్ మేగజైన్‌లో ఆయన రాసిన ‘ద కేన్ గన్ కంట్రోల్’ అనే వ్యాసంలో న్యూయర్క్‌ర్ పత్రికలో మరో రచయిత రాసిన…
