వార్తలు
నేడు సునీత స్పేన్‌వాక్
హ్యూస్టన్: భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుధవారం మరోసారి స్పేస్‌వాక్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే కూడా పాల్గొంటారు. వీరిద్దరూ కొద్ది రోజుల కిందట అంతర్జాతీయ అంతరక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు సంబంధించి అసంపూర్తిగా…
