Tuesday, 3 November 2026

నేడు సునీత స్పేన్‌వాక్‌

హ్యూస్టన్‌: భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ బుధవారం మరోసారి స్పేస్‌వాక్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే కూడా పాల్గొంటారు. వీరిద్దరూ కొద్ది రోజుల కిందట అంతర్జాతీయ అంతరక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు సంబంధించి అసంపూర్తిగా వదిలేసిన నిర్వహణపరమైన పనులను పూర్తిచేస్తారు. ఆగస్టు 30న నిర్వహించిన స్పేస్‌వాక్‌లో ఐఎస్‌ఎస్‌కు కొత్త పవర్‌ స్విచ్చింగ్‌ యూనిట్‌ను అమర్చడంలో సునీత, అకిహికోలు విఫలమైన సంగతి  తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *