సీమాంధ్ర
భారీ వర్షం వల్ల కుప్పకూలిన 150 ఏళ్ల వేప చెట్టు
ఒంగోలు: నగరంలో గత అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గాలుల ఉద్ధృతికి నగరంలోని సెంట్రల్‌కేఫ్ వద్ద 150 ఏళ్ల చరిత్ర ఉన్న వేపచెట్టు కూలిపోయింది. మూడు రోడ్ల కూడలిలో భారీ చెట్టు పడిపోవడంతో ఉదయం పదిగంటల వరకు రాకపోకలకు…
