అంతర్జాతీయం
భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం
ఉత్తరాఖండ్ : ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, జాలిగ్రంట్, కుమోన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు పంత్‌నగర్‌లో 15 సెంటీ మీటర్లు, ముసోరిలో 14, డెహ్రాడూన్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంగ్లా…
