జిల్లా వార్తలు
భార్యను చితకబాదిన భర్త: చికిత్సపొందుతూ భార్య మృతి
మద్దూరు, వరంగల్: వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని కొండాపూర్ శివారు సర్పంచి తండాలో కుటుంబకలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న భర్త శనివారం రాత్రి భార్యను చితకబాదాడు. గాయాలపాలైన రేణుక (29)ను బంధువులు ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్సపొందుతూ…
