జిల్లా వార్తలు
భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని హత్య చేసిన భర్త
నిజామాబాద్ గ్రామీణం: భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని దారుణంగా భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్ గ్రామీణ మండలం నర్సింగ్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఉదయం నెయ్యి అమ్ముకోవడానికి గ్రామానికి వచ్చిన వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న…
