సీమాంధ్ర
భీకర వర్షానికి భారీగా స్తంభించిన రాకపోకలు
విజయవాడ: విజయవాడలో బారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి ఘాట్‌రోడ్డుపై కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌రోడ్డుపై వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. నగరంలోని వన్‌టౌన్, లోబ్రిడ్జి, ప్రకాశం బ్యారేజి, కెనాల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షం…
