Tuesday, 3 November 2026

భీకర వర్షానికి భారీగా స్తంభించిన రాకపోకలు

విజయవాడ: విజయవాడలో బారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి ఘాట్‌రోడ్డుపై కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్‌రోడ్డుపై వాహన రాకపోకలు అధికారులు నిలిపివేశారు. నగరంలోని వన్‌టౌన్‌, లోబ్రిడ్జి, ప్రకాశం బ్యారేజి, కెనాల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షం ధాటికి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *