తెలంగాణ
భువనగిరిలో చంద్రబాబుకు ఘనస్వాగతం
భువనగిరి: వరంగల్ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అపార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నల్గొండ జిల్లా భువనగిరిలో ఘనస్వాగతం లభించింది. బొమ్మాయిపల్లి చౌరస్తా వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు బాబుకు స్వాగతం పలికారు.…
