జిల్లా వార్తలు
భువనగిరిలో బాంబు కలకలం
నల్గొండ :భువనగిరిలో బాంబు కలకలం చోటు చేసుకుంది. భద్రాద్రి థియేటర్‌లోకి బ్యాగ్‌తో నలుగురు యువకులు వచ్చారు. సీట్ల మధ్యలో బ్యాగ్‌ను పెట్టి వెళ్లిపోతుండగా పక్కన కూర్చున్న వాళ్లు యువకులను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని వెంబడించారు.…
