ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో భూకంప వదంతులు
ఆదిలాబాద్: భూకంపం వస్తోందనే వదంతులు శుక్రవారం రాత్రి జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల్లో వదంతులు రావడంతో ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి పరుగులు తీశారు. అర్థరాత్రి 2 గంటల నుంచి రోడ్లపైనే…
