తెలంగాణ
భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలి: తెదేపా
హైదరాబాద్ : రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గస్‌పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అపార్టీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ… వైఎస్ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు…
