ఆదిలాబాద్
భూగర్భ గనుల్లో అగ్రగామి ఆర్కే-7
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్: శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో ఆర్కే-7 భూగర్భ గని 2012-13 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో సింగరేణిలోనే అగ్రస్థానంలో నిలిచింది. గనికి నిర్దేశించిన వార్షిక లక్ష్యం 4.50 లక్షల టన్నులకు గాను మార్చి 31వ తేదీ నాటికి 4.81…
