Friday, 6 November 2026

భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం

జిల్లా వార్తలు

నల్గొండ జిల్లాలో నార్వే బృందం పర్యటన

నల్గొండ: జిల్లాలోని వ్యవసాయ, భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో నార్వే బృందం ఈరోజు పర్యటిస్తోంది. నార్వే దేశ ఆహార, వ్యవసాయశాఖమంత్రి ట్రిగ్వే హోల్డ్‌, పొలిటికల్‌ అడ్వజైర్‌ మిన్‌ హనే, హెడ్‌ ఆఫ్‌…