జిల్లా వార్తలు
భూనిర్వాసితులకు అన్యాయం తగదు
సంగారెడ్డి అర్బన్: రాజీవ్ రహదారి విస్తరణలో భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మీ ఆరోపించారు. సోమవారం స్థానిక ఐబీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఏడాది దాటినా రైతులకు పరిహరం అందడంలేదని…
