జిల్లా వార్తలు
భూపట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సంగారెడ్డి, నవంబర్ 9 (: ఆరోవిడుత భూపంపిణీలో భాగంగా చేగుంట మండలంలో రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి భూమి పట్టాలను పంపిణీ చేశారు. శుక్రవారంనాడు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్దిదారులకు భూపట్టాలను…
