కరీంనగర్
భూమి ధర పెరగడంతో సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
తిమ్మాపూర్, నూస్‌లైన్: భూములకు మార్కెట్ ధర ఈనెల ఒకటినుంచి పెరగడంతో మార్చి నెలాఖరు ఆదివారం (సెలవురోజూ) కూడా అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో నిమగ్నమయ్యారు. కార్యాలయం తలుపులు మూసి, ఒకరి తర్వాత…
