Tuesday, 3 November 2026

భూసార పరీక్షలతో అధిక లాభాలు పొందవచ్చు: వ్యవసాయ శాఖాధికారి

జిల్లా వార్తలు

భూసార పరీక్షలతో అధిక లాభాలు పొందవచ్చు: వ్యవసాయ శాఖాధికారి

బీర్కూర్‌ గ్రామీణం, జనంసాక్షి: రైతులు అధిక దిగుబడులను పొందేందుకు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవపామ శాఖాధికారి పేర్కొన్నారు. బీర్కూర్‌ మండలం నస్రుల్లాబాద్‌లో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.…