Wednesday, 4 November 2026

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

జాతీయం

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌:  నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో చితులు పేర్చారు. తాము ఈ చితులలో సజీవదహనం అవుతామని హెచ్చరించారు..బుజ్‌బుజా,డోకారియా…