జిల్లా వార్తలు
భూ సేకరణలో బాధితులకు పరిహారం జాప్యం
నిజామాబాద్, జనవరి 19 : భూసేకరణ విషయంలో బాధితులకు పరిహారం అందజేతలో అధికారులు జాప్యం చేయడం పట్ల ఫస్ట్‌క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ ఆర్డీవో కార్యాలయ ఫర్నీచర్ స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసింది. నిరుపేదలకు ఇండ్ల స్థలాల అందజేతలో గ్రామస్థుల…
