హైదరాబాద్
భౌగోళికంగా విడిపోవటమే మిగిలింది: హరీష్రావు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు మానసికంగా విడిపోయారని, భౌగోళికంగా విడిపోవటం ఒక్కటే మిగిలిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. తెలంగాణ భవిన్లో తెలంగాణ ల్యాబ్ టెక్నిషీయన్ యూనియన్ ఏర్పాటు సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలు విడిపోయాయని తెలియజేశారు.…
