హైదరాబాద్
మంచినీటి కొరత లేకుండా ముందస్తు ప్రణళిక వేయాలి
హైదరాబాద్: వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్ఫరెన్స్ నిర్వహించిరు. ఉపాధి హామి పథకం కింద పనులు కల్పించడానికి ప్రణాళిక…
