ఖమ్మం
మంచినీటి కోసం మహిళల ఆందోళన
దమ్మపేట: మండలంలోని మందలపల్లి , ప్రకాశ్ నగర్ కాలనీలో మంచినీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీబిందెలతో ఆందోళనకు దిగారు. కాలనీలో గత రెండు నెలలుగా మంచి నీటి సరఫరా సక్రమంగా లేదని ఆవేదన…
