జిల్లా వార్తలు
మంటలంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయి.
అబ్దుల్లాపూర్మెట్: హయత్నగర్ మండలం మజిద్పూర్ గ్రామానికి చెందిన మాదగోని వెంకటయ్య గుడిసె, పక్కనే ఉన్న గడ్డివాములకు శుక్రవారం మంటలంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పని కోసం వెంకటయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూతురి…
