వార్తలు
బస్సు చెట్టుకు ఢీకొని 25 మందికి తీవ్ర గయాలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని టామాటా గ్రామం వద్ద ఉట్నూరు డిపోకు చెందిన బస్సు మామిడిచెట్టుకు ఢికొంది. దీంతో 25 మందికి తీవ్రగాయాలుకాగా 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ బస్సు ఆదిలాబాద్‌కు వెళుతుండగా బస్సుడ్రైవర్ శ్రీనివాస్ సెల్‌లో మాట్లాడుతూ చూడకపోవటంతో ఈ…
