జిల్లా వార్తలు
నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయండి
మెదక్, జూలై 25 : నిరుపయోగంగా ఉన్న బోరు బాబులను బండరాళ్లతో కాని, మూతలతో కాని మూసివేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు కోరారు. వివిధ ప్రాంతాలలో బావులలో చిన్నపిల్లలు పడి ప్రమాదాలకు గురౌతున్నారు.…
