Wednesday, 4 November 2026

మండల ఆరోగ్య కేంద్రం తనిఖీ

జిల్లా వార్తలు

మండల ఆరోగ్య కేంద్రం తనిఖీ

చిలుకూరు: మండల ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆమోష్‌ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వైద్య సేవలందించాలని ఆదేశించారు. వైద్యాధికారి, యూడీసీ విధులకు సక్రమంగా హాజరు…