Wednesday, 4 November 2026

మంత్రి

హైదరాబాద్

ఇంకా విడుదల కాని పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. మంత్రి పార్థసారిధి ఫలితాలను విడుదల చేయాల్సివుంది. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీంతో ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది.

హైదరాబాద్

నేడు మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో  మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్‌డ్‌ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్

నేదురుమల్లి, మంత్రి బాలారాజులను పరామర్శించిన సీఎం

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌ రెడ్డి, మంత్రి బాలరాజును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో మూడు రోజుల క్రితం నేదురుమల్లి నిమ్స్‌లో…