తెలంగాణ
మంత్రి ఇంటిని ముట్టడించిన వికలాంగులు
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు బుధవారం రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నివాసాన్ని ముట్టడించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వికలాంగులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట…
