Tuesday, 3 November 2026

మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తప్పుబట్టారు

వార్తలు

‘వాన్‌పిక్‌’ భూ కేటయింపులపై డొక్క ఫైర్‌

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ సంస్థకు భూ కేటాయింపులపై మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తప్పుబట్టారు. ఇప్పటి వరకు దేశంలో ఏ నౌకశ్రయానికి ఐదువేల ఎకారాలు మించి కేటాయింపులు జరగలేదని, వాన్‌పిక్‌ సంస్థకు అప్పటి ప్రభుత్వం 28 వేల ఎకారల…