Wednesday, 4 November 2026

మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌

వార్తలు

పార్థసారథి రాజీనామాకు హైకమాండ్‌ ఆదేశం

న్యూడిల్లీ : మంత్రి పార్థసారథి రాజినామా చేయాలని కాంగ్రేస్‌ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మంత్రి పార్థసారథి వ్యవహరంపై రాష్ట్రవ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ అజాద్‌ స్పందించారు. సీఎం కిరణ్‌ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని…