Wednesday, 4 November 2026

మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నివాస ముట్టడికి యత్నం

జిల్లా వార్తలు

మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నివాస ముట్టడికి యత్నం

ముషీరాబాద్‌: తమ సమస్యలపై వికలాంగులు మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నివాస ముట్టడికి యత్నించారు. పెరిగిన నిత్యవసరాల ధరలకనుగుణంగా పింఛన్‌ను రూ.500 నుంచి రెండు వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని మంత్రి ఇంటిముందు…