జిల్లా వార్తలు
మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ : కడియం
వరంగల్ : మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తక్షణమే అఖిలపక్షం పిలవాలని. ఒక్కరికే అనుమతివ్వాలని అయన అన్నారు.
