కరీంనగర్
మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన
మంథని (మహదేవపూర్), న్యూస్‌లైన్: మంథని నియోజకవర్గంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పర్యటించారు. కాటారం, మహాముత్తారం మండలాల మీదుగా మహదేవపూర్ మండలంలోని ముకునూరు గ్రామానికి తెల్లవారక ముందే ఆయన చేరుకున్నారు. సమస్యాత్మక గ్రామాలైన ముకునూరు, తిమ్మేటిగూడెం,…
