సీమాంధ్ర
మందుల దుకాణాల యజమానుల ర్యాలీ
హిందూపురం అర్బన్: డిమాండ్లు పరిష్కంచాలని మందుల దుకాణాల యజమానులు పట్టణంలో ర్యాల్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలను మూసివేశారు. అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెవటనే పరిష్కరించాలని, బహుళజాతి కంపెనీల మందులు విక్రయించడానికి అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…
