Wednesday, 4 November 2026

మందుల దుకాణాల యజమానుల ర్యాలీ

హిందూపురం అర్బన్‌: డిమాండ్లు పరిష్కంచాలని మందుల దుకాణాల యజమానులు పట్టణంలో ర్యాల్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలను మూసివేశారు. అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెవటనే పరిష్కరించాలని, బహుళజాతి కంపెనీల మందులు విక్రయించడానికి అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి ఉపతహ శీల్దార్‌ ఇక్బాల్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *