హైదరాబాద్
దేశ సంపద కొద్దిమంది తమసోంత ఆస్తిగా మార్చుకోవటం వేల్లే అవినీతి:హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: దేశ సంపద, సహజవనరులను కొద్దిమంది వ్యక్తులు తమ సోంత ఆస్తీగా మార్చుకోవటంవలన అవినీతి పెరిగిపోతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రాజకీయ పార్టీలు కులం, మతం ప్రాంతం ప్రతిపాదికగా కార్యకలపాలు నిర్వస్తుండటంవల్లే వ్యవస్థలో అవినీతి పెచ్చుమీరుతుందన్నారు.…
