Tuesday, 3 November 2026

మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా

తెలంగాణ

అన్నివర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా

-సినీ నటుడు బాలకృష్ణ హైదరాబాద్‌ : మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి బాలకృష్ణ ప్రసంగించారు. అన్ని వర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా…