Wednesday, 4 November 2026

మతిస్థిమితం లేని మాటలు మానుకో

Featured News

మతిస్థిమితం లేని మాటలు మానుకో కావూరిపై పొన్నం, వివేక్‌ల ఫైర్‌

హైదరాబాద్‌,జనవరి8 (జనంసాక్షి): పదవి రాకపోయే సరికి ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు పార్టీనే తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. పదవి వస్తే ఓలాగా లేకుంటే మరోలా వ్యవహరించడం వారికి అలవాటేనన్నారు.…