వార్తలు
మత్తు పానీయాలు నిషేధించాలి
దిలవార్‌పూర్: మండలంలోని కుశ్లి అనుబంధ గ్రామమైన అంజనేయ తండలో సోమవారం జై సెవాలాల్ యువకులు మద్యపాన నిషేధం పై గ్రామస్థులతో సమష్టిగా ప్రమాణం చేయించారు. గ్రామంలో నేటి నుంచి కల్లు, గుడుంబా, ఇతర మత్తు పానీయాలు సేవించకుండా స్థానిక…
