Wednesday, 4 November 2026

మత్తు పానీయాలు నిషేధించాలి

దిలవార్‌పూర్‌: మండలంలోని కుశ్లి అనుబంధ గ్రామమైన అంజనేయ తండలో సోమవారం జై సెవాలాల్‌ యువకులు మద్యపాన నిషేధం పై గ్రామస్థులతో సమష్టిగా ప్రమాణం చేయించారు. గ్రామంలో నేటి నుంచి కల్లు, గుడుంబా, ఇతర మత్తు పానీయాలు సేవించకుండా స్థానిక ప్రజలంతా జై సెవాలాల్‌ దీక్షా గురూజీ ప్రేమ్‌సింగ్‌ మారాజ్‌ ప్రేరణతో భక్తి మార్గంలో నడవాలని వారు గ్రామస్థులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *