Wednesday, 4 November 2026

మత్స్యకారులకు చేయూత

ఖమ్మం

మత్స్యకారులకు చేయూత

ఖమ్మం, అక్టోబర్‌ 25 : దళారుల కబంద హస్తాల నుంచి కాపాడడానికి జిల్లాలో చేపల పెంపకానికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులలో చేపల పిల్లలు పెంచే దశ నుంచి మార్కెటింగ్‌ చేసేవరకు కూడా వారి వెన్నంటి సహకరించాలని…